Home » photogallery » movies »

ALIA BHATT CHARGE RS 85 LAKH TO A CRORE FOR HER SOCIAL MEDIA POSTS HERE ARE THE DETAILS SR

Alia Bhatt : ఆలియా భట్ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా.. మైండ్ బ్లాంక్ అంతే..

Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్‌లు తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఇక అది అలా ఉంటే ఇటీవల ఆలియా  సోషల్ మీడియాలో  పేర్కోంటూ తాను  ప్రెగ్నెంట్ అయ్యానని పేర్కోన్న సంగతి తెలిసిందే.. మా బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు. అది అలా ఉంటే తాజాగా ఆలియా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.