Alia Bhatt: ఆమె ఎందుకు దీపికా పదుకొణెలా ఉంది? ఆలియాపై మరోసారి ట్రోలింగ్
Alia Bhatt: ఆమె ఎందుకు దీపికా పదుకొణెలా ఉంది? ఆలియాపై మరోసారి ట్రోలింగ్
Alia Bhatt: ఆలియా భట్ ఇటీవలే హీరో రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన కొన్నిరోజులకే ఈ జంట పనిలో పడిపోయింది. హనీమూన్‌కు కూడా వెళ్లకుండా సినిమా షూటింగ్స్‌కు వెళ్లిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఆలియాను నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు.ఆమె స్టూల్ చూసి.. దీపికాను కాపీ కొడుతుందని ట్రోలింగ్ చేస్తున్నారు.
బాలీవుడ్ నటి ఇటీవల ఖతార్‌కు షార్ట్ ట్రిప్‌కు వెళ్లింది. సోమవారం ఆలస్యంగా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
2/ 8
అలియా భట్ ఈ చిత్రాలలో లేత గోధుమరంగు రిబ్డ్ క్రాప్ టాప్ మరియు వైడ్ లెగ్ వైట్ ప్యాంట్ ధరించి కనిపించింది దానికి తగ్గట్టుగానే ఆమె పై నుంచి ఓ షాలువా కూడా వేసుకున్నారు.
3/ 8
బాలీవుడ్ నటి అలియా భట్ నటుడు రణబీర్ కపూర్‌ను ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పెళ్లైన కొద్దిరోజులకే.. ఆలియా తిరిగి సినిమా షూటింగ్స్‌లో బిజీగా మారింది.
4/ 8
బాలీవుడ్ యంగెస్ట్ సూపర్‌స్టార్‌గా హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయింది ఆలియా భట్. ఆలియాకు దేశ వ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు.
5/ 8
అలియా భట్ ముంబై నుంచి దోహా వరకు ఒకే డ్రెస్ వేసుకుంది. దీపికా పదుకొణె తరచుగా ఇలాంటి దుస్తులనే ధరిస్తుంది. ఇప్పుడు నెటిజన్లు ఆలియా డ్రెస్ స్టైల్ పై కామెంట్లు చేస్తున్నారు. ఆమెపై ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
6/ 8
"ఆలియా దీపికను కాపీ చేయడం మానేయాలి" అని రాశారు. "ఆమె ఎందుకు దీపికా పదుకొనె లాగా ఉంది?" మరొక వినియోగదారు వ్యాఖ్యలో వ్రాసారు.
7/ 8
నటి అలియాకు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా లెక్కలేనన్ని అభిమానులు ఉన్నారు. అయితే ఆలియా ఇటీవల కాలంలో ఎలా ఉన్నా కూడా... నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
8/ 8
ఇంతకు ముందు కూడా ఆలియా భట్.. హెయిర్ స్టైల్ పై కూడా ఇలాగే కామెంట్స్ చేశారు. ఆమె దీపికాను కాపీ కొడుతుందని ట్రోల్ చేశారు.