Ali Daughter: ఘనంగా అలీ డాటర్ హల్దీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్
Ali Daughter: ఘనంగా అలీ డాటర్ హల్దీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్
Fathima Haldi Funtion: సినిమాలతో పాటు రాజకీయ రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్న ఆలీ.. తన కూతురు పెళ్లి కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆమె హల్దీ ఫంక్షన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాల నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి కొన్ని వందల సినిమాల్లో నటించారు కమెడియన్ అలీ. వెండితెరపై కామెడీ పంచడంలో తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకొని వెలది మంది అభిమానం పొందుతున్నారు ఆలీ.
2/ 9
ఈ స్టార్ కమెడియన్ తన కూతురిని అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా మెడిసిన్ చదువుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిపించారు.
3/ 9
సినిమాలతో పాటు రాజకీయ రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్న ఆలీ.. తన కూతురు పెళ్లి కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్ గా తన భార్య జుబేదాతో కలిసి ఏపీ సీఎంని కలిసి తన కూతురి పెళ్లి శుభలేఖను అందించారు ఆలీ.
4/ 9
కాగా ఫాతిమా వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టులో ఫాతిమా నిశ్చితార్థం జగగగా.. గత ఏడు రోజుల క్రితం హల్దీ వేడుకను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు ఆలీ.
5/ 9
ఈ వేడుకలో కొత్త పెళ్లి కూతురు ఫాతిమా పసుపు వర్ణంలో మెరిసిపోయింది. అలీ, ఆయన సతీమణి జుబేదా, ఇతర కుటుంబ సభ్యులు సహా పలువురు ఆలీ సన్నిహితులు ఈ హల్దీ వేడుకలో పాల్గొన్నారు.
6/ 9
తన కూతురు ఫాతిమా హల్దీ వేడుకలో ఆలీ కూడా బాగా ఎంజాయ్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
7/ 9
ఆలీ కూతురు డాక్టర్ చదువుతుండగా కాబోయే అల్లుడు కూడా డాక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అలీ కూతురు హల్దీ ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆలీతో పాటు ఆయన కూతురికి కంగ్రాట్స్ చెబుతున్నారు ఆడియన్స్.
8/ 9
ఇకపోతే ఆలీ చిన్న కూతురు పేరు జువేరియా. ఆమె లేటెస్ట్ మూవీ ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి' చిత్రంలో చిన్న క్యారక్టర్ కూడా చేసింది.
9/ 9
ఫాతిమా వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టులో ఫాతిమా నిశ్చితార్థం జగగగా.. గత ఏడు రోజుల క్రితం హల్దీ వేడుకను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు ఆలీ.