హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

వరుసగా సినిమాలు ప్లాప్... కోట్లు విలువైన ఆస్తిని చీప్‌ ధరకు అమ్మేసిన స్టార్ హీరో..!

వరుసగా సినిమాలు ప్లాప్... కోట్లు విలువైన ఆస్తిని చీప్‌ ధరకు అమ్మేసిన స్టార్ హీరో..!

ప్రతిరోజు ఒకలా ఉండదు. ఒకరోజు బావుంటే .. మరో రోజు... బావుండదు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇక సెలబ్రిటీలకు కూడా.... అన్ని సినిమాలు హిట్ కాలేవు. వరుసగా హిట్స్ వస్తే అదృష్టమనే చెప్పాలి. అలానే ప్లాప్స్ వస్తే దురదృష్టం అనక తప్పదు. ఇక ఇలాగే వరుసగా ప్లాప్స్ వస్తున్నాయని.. ఓ స్టార్ హీరో మూఢ నమ్మకంతో కోట్ల విలువైన ఆస్తిని తక్కువ ధరకు అమ్మేశాడని టాక్.