Sooryavanshi Collections: 3 రోజుల్లో 100 కోట్లు.. బాలీవుడ్‌కు పునర్వైభవం తీసుకొచ్చిన అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’..

Sooryavanshi Collections: మొదటి రోజే 35 కోట్లు.. రెండో రోజు 32 కోట్లు.. మూడో రోజు 34 కోట్లు.. మూడ్రోజుల్లో 101 కోట్లు.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ‘సూర్యవంశీ’ (Sooryavanshi 100 crore Collections) సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. కరోనా తర్వాత ఈ స్థాయిలో వస్తున్న వసూళ్లు చూసి నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు.