Photos: ఓ బేబీ ప్రమోషన్‌లో సమంత హల్‌ చల్..

ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చూసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్న సమంత.. ఇపుడు అదే ఊపులో ‘ఓ బేబి’ సినిమా చేసింది. కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై సమంత చాలా ఆశలే పెట్టుకుంది. అంతేకాదు ఇపుడా చిత్ర ప్రమోషన్‌ను వెరైటీగా చేస్తోంది.