అక్కినేని ఇంటా వారుసుడు కోసం అభిమానులు తెగ అరాటపడుతున్నారు. తన అభిమాన తార సమంత కడుపు ఎప్పుడు పడుతుందా అని అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
2/ 7
ఫ్యాన్స్ మాత్రమే కాదు సమంత,నాగ చైతన్య పెరెంట్స్ ఎప్పుడు ప్రమోషన్ పోందుతారాని కుటుంబ సభ్యుల్లో కూడా ఆశగా ఉన్నారు.
3/ 7
2017లో సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత గర్బవతినే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనికి కారణం తన సొంత లేబుల్ 'సాకీ' దుస్తులు ధరించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది.
4/ 7
ఆ ఫోటోలో మామిడికాయను హైలైట్ చేయడంతో పాటు కాస్త ముద్దుగా కనిపిస్తుండటంతో సామ్..తల్లి కాబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. (Samantha akkineni /instagram)
5/ 7
అయితే సన్నిహితుల నుంచి సమాచారం ప్రకారం సమంత గర్భం దాల్చలేదని తెలుస్తోంది. సామ్ ప్రెగ్నెంట్ అంటూ ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రచారమే అని వివరించారు. (Samantha akkineni /instagram)
6/ 7
అందరి విషయం పక్కన పెడితే ఆ ఇంటి పెద్ద నాగర్జున కూడా మనవడిని,మనవారిలో ఎంతుకోవాలని ఆశగా ఉన్నడంటా.. ఈ విషయాన్ని కొడుకును అడగలేక తన చేతిలో ఎప్పుడు బిడ్డను పెడతారని నేరుగా సమంతనే అడిగంటా.. Naga chaithanya - Samantha
7/ 7
దీనికి సమంత సమాధానం ఇస్తూ నాది ఏమి లేదని అంతా మీ చైతన్య దానికి సిద్దంగా లేడని చెప్పిసిందంటా...