హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Akkineni Nagarjuna: నాగార్జున షాకింగ్ డెసీషన్.. జనం ఆలోచనలు మారాయి కాబట్టే ఇలా!

Akkineni Nagarjuna: నాగార్జున షాకింగ్ డెసీషన్.. జనం ఆలోచనలు మారాయి కాబట్టే ఇలా!

Ghost Movie: అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ సినిమాను స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories