వీళ్లతో పాటు నిర్ణయం మూవీతో మలయాల దర్శకుడు ప్రియదర్శన్, కిల్లర్ మూవీతో ఫాజిల్ అనే మల్లూవుడ్ దర్శకుడిని, శాంతి క్రాంతి మూవీతో వి.రవిచంద్రన్ అనే కన్నడ హీరో కమ్ దర్శకుడు , చైతన్యతో ప్రతాప్ పోతన్, క్రిమినల్ మూవీతో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునదే. వీళ్లందరు ఆయా భాషల్లో దర్శకులుగా సత్తా చాటిన వాళ్లే. (File/Photo)