Home » photogallery » movies »

AKKINENI NAGARJUNA INTERESTING COMMENTS ON HEROINE MRUNAL THAKUR SLB

Nagarjuna: ఆమెను చూసి లవ్‌లో పడ్డా.. అమలను పదే పదే అడిగా..! నాగార్జున ఓపెన్ కామెంట్స్

Sita Ramam Thanks Meet: సీతారామం మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఘనంగా సక్సెస్ సెలెబ్రేషన్స్, థాంక్యూ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు నాగార్జున హాజరై చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.