Home » photogallery » movies »

AKKINENI NAGARJUNA FEELINGS ON DULQUER SALMAN SITA RAMAM MOVIE SLB

Nagarjuna: చాలా జలసీగా ఉందంటూ ఓపెన్ అయిన నాగార్జున.. కింగ్ కామెంట్స్ వైరల్

తాజాగా సీతారామం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు హీరోహీరోయిన్లు, చిత్ర యూనిట్ సహా అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చి సీతారామం సినిమా గురించి మాట్లాడారు. చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.