Home » photogallery » movies » AKKINENI NAGARJUNA DIRECTOR A KODANDARAMI REDDY SUPER HIT COMBINATION IN TOLLYWOOD TA

నాగార్జున, డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాగార్జున అక్కినేని, దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా ఆరు చిత్రాలు తెరకెక్కాయి. అందులో ఎక్కువ శాతం సక్సెస్ సాధించాయి. మొత్తంగా నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఇవే..