హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna Akkineni: ‘బ్రహ్మాస్త్ర’ సహా బాలీవుడ్‌లో నాగార్జున నటించిన సినిమాలు ఇవే.. ఆ విషయంలో కింగ్ రికార్డ్..

Nagarjuna Akkineni: ‘బ్రహ్మాస్త్ర’ సహా బాలీవుడ్‌లో నాగార్జున నటించిన సినిమాలు ఇవే.. ఆ విషయంలో కింగ్ రికార్డ్..

Nagarjuna Bollywood Movies List | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించిన హీరోగా నాగార్జున రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ఈయన ’బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో హిందీలో ఎక్కువ సినిమాల్లో హీరోగా నటించిన ఆ రికార్డు కేవలం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. మిగతా హీరోలు ఆయన దరి దాపుల్లో కూడా లేరు.

Top Stories