భార్య సమంతతో పాటు నాగ చైతన్య తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్లే..

Naga Chaitanya Akkineni Samantha | నాగ చైతన్య నాన్న నాగార్జున, మేనమామ వెంకటేష్ బాటలో తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో సమంతను కథానాయికగా పరిచయం చేసిన ఘనత నాగ చైతన్యదే. ఆ తర్వాత పలువురు హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నాగ చైతన్య దే.