Sumanth second marriage: సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా.. అమ్మాయి ఎవరు..?

Sumanth Second marriage: అక్కినేని మేనల్లుడు సుమంత్(Sumanth Marriage) మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దాదాపు 15 ఏళ్ళుగా ఈయన ఒంటరిగానే ఉంటున్నాడు. ఇన్నేళ్ళ తర్వాత మరో పెళ్లి చేసుకుంటున్నాడు ఈయన.