Photos: ‘ఓ బేబి’ సాక్షిగా మరోసారి సమంత అందాలు ఆరబోత..

సమంత అక్కినేని... ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది... ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి, పెళ్లాడింది. తాజాగా ఈ భామ ‘ఓ బేబి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో చేసిన క్లీవేజ్ షోతో మరోసారి అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురైంది.