ఇక ఏ సినిమా తీసుకున్న అందులో హీరోనే పెద్దవాడుగా ఉంటాడు. హీరోయిన్ మాత్రం హీరో కంటే వయసులో చిన్నగా ఉండటం ఎప్పటి నుంచో వస్తోంది. అంతేకాదు తమకు మనవరాళ్లుగా నటించిన పిల్లలతో రొమాన్స్ చేసిన హీరోలున్నారు. కానీ గత కొంత కాలంగా మన హీరోలు ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. కొంత మంది హీరోలు తమ కంటే వయసులో పెద్దవారైన వారితో జోడి కట్టి వావ్ అనిపిస్తున్నారు. అలా తమ కంటే రియల్ లైఫ్‌లో పెద్ద వాళ్లైన హీరోయిన్స్‌తో నటించిన హీరోలు ఎవరున్నారో చూద్దాం.. (Twitter/Photo)