Akhil Akkineni | Pooja Hegde : అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రిరిలీజ్ ఈవెంట్ పిక్స్....

Akhil Akkineni : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది.