Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్ పిక్స్..

Akhil Akkineni : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది,