హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Most Eligible Bachelor censor review: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సెన్సార్ రివ్యూ.. అఖిల్ ఈ సారైనా హిట్ కొడతాడా..?

Most Eligible Bachelor censor review: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సెన్సార్ రివ్యూ.. అఖిల్ ఈ సారైనా హిట్ కొడతాడా..?

Most Eligible Bachelor censor review: మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సెన్సార్ (Most Eligible Bachelor censor review) పూర్తైంది.

Top Stories