హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Highest 1st day shares 2021: ‘అఖండ’, ‘వకీల్ సాబ్’ సహా.. 2021లో టాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే షేర్స్ ఇవే..

Highest 1st day shares 2021: ‘అఖండ’, ‘వకీల్ సాబ్’ సహా.. 2021లో టాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే షేర్స్ ఇవే..

Highest 1st day shares 2021: అఖండ (Akhanda collections) తొలిరోజు అద్భుతం చేసింది. 2021లో వచ్చిన చాలా సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. వకీల్ సాబ్ లాంటి సినిమాలు కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. అలా 2021లో ఏపీ, తెలంగాణలో తొలిరోజు వసూలు చేసిన అత్యధిక కలెక్షన్స్ (Highest 1st day shares 2021) వసూలు చేసిన సినిమాలేంటో చూద్దాం..