Akhanda - Racha - DJ: కథ నిల్.. కలెక్షన్స్ ఫుల్.. గత పదేళ్లలో తెలుగులో వచ్చిన ఊర మాస్ సినిమాలు ఇవే..

Akhanda - Racha - DJ: కొన్ని సినిమాలకు వచ్చే కలెక్షన్స్ చూసినపుడు చాలా మందికి వచ్చే అనుమానం.. ఇందులో ఏముందని జనాలు ఇంత ఎగబడి చూస్తున్నార్రా నాయనా..? కొన్నిసార్లు అలా మ్యాజిక్ జరుగుతుంటుంది. కథ లేకపోయినా.. కేవలం మాస్ మ్యాజిక్‌తోనే సినిమాలు ఆడేస్తుంటాయి. ఊర మాస్ ఎలివేషన్స్‌తో లాజిక్ లేని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి.