Home » photogallery » movies »

AKHANDA POORNA LOOKS RAVISHING IN HER LATEST PINK TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Poorna : పరవశంలో మునిగితేలుతోన్న పూర్ణ.. అదరగొడుతోన్న లేటెస్ట్ పిక్స్..

 Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా పూర్ణ బాలయ్య అఖండలో మెరిసిన సంగతి తెలిసిందే. పూర్ణ అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా పాపులర్ అయ్యారు.