హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : బాలయ్య దమ్ము ఏంటో మరోసారి నిరూపితం... రికార్డ్స్ బద్దలు..

Balakrishna : బాలయ్య దమ్ము ఏంటో మరోసారి నిరూపితం... రికార్డ్స్ బద్దలు..

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బాలయ్య డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో ఓ ఎపిసోడ్‌ను నాచురల్ స్టార్ నానితో మరో ఎపిసోడ్‌లను పూర్తి చేసి అందరిని మైమరిపించారు.

Top Stories