Balakrishna - Unstoppable NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్..

Balakrishna - Unstoppable NBK : నందమూరి నటి సింహాం ఇపుడ సినిమాలతో పాటు ‘Unstoppable With NBK’ అంటూ టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. అఖండ’ షూటింగ్ సమయంలో చేతికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో బాలయ్య ‘ఆహా’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తాజాగా మూడో ఎపిపోడ్‌ను కామెడీ కింగ్ బ్రహ్మానందంతో పాటు కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఆహా విడుదల చేసింది.