Home » photogallery » movies »

AKHANDA BEAUTY PRGYA JAISWAL HEAVY WORK OUTS VIDEO GOES VIRAL FANS WAITING FOR HER NEXT MOVIE NGS

Pragya Jaiswal: అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందాలకు మతిపోతుందేమో... ఈ అందం వెనుక అంత కష్టం ఉందా..?

Pragya Jaiswal: మిర్చిలాంటి కుర్రాడే సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు అనుకున్న అంత గుర్తింపు రాలేదు. ఆకట్టుకునే అందం ఉన్నా.. బ్లాక్ బస్టర్ బొమ్మ పడలేదు. దీంతో టాలీవుడ్ భామల రేసులో కాస్త వెనుకపడింది. ఇప్పుడు బాలయ్యతో జోడీగా అఖండతో తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది. అఖండలో మరింత హాట్ లుక్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె పడుతున్న కష్టం చూస్తే.. ఈ అందం వెనుక అంత కష్టం ఉందా అనిపించకమానదు..