Home » photogallery » movies »

AKHANDA ACTRESS PRAGYA JAISWAL LOOKS STUNNING IN HER LATEST COFFEE COLOR TOP OUTFIT PICS GOES VIRAL TA

Pragya Jaiswal : అఖండ భామ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోస్.. వైరల్ అవుతున్న పిక్స్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది.