Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటించింది. Photo: Instagram
Pragya Jaiswal : ఇక అది అలా ఉంటే ప్రగ్యా జైస్వాల్.. తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ విస్కీ, దాంతో పాటు ఓ గ్లాస్‌ను చేతబట్టుకుని ఫోటోలను పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా జైశ్వాల్ ఓ వీస్కీ కంపెనీకి ప్రమోట్ చేస్తోంది. అందుకే ఆ బ్రాండ్‌కు చెందిన వీస్కీను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అలా ఓ వైపు సినిమాలతో పాటు ఇలా పెయిడ్ యాడ్స్‌తో రెండు చేతులా ఆర్జీస్తోంది. Photo: Instagram
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటిస్తోంది. Photo: Instagram
అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 'అడిగా అడిగా' అనే పాట విడుదల చేయగా ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించాడు. ఇక ఎస్పీ చరణ్, ఎం ఎల్ శృతి ఈ పాటను పాడి వినిపించారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాట నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. Photo : Instagram