Home » photogallery » movies »

AKHANDA ACTRESS PRAGYA JAISWAL LOOKS RAVISHING IN HER LATEST SILVER COLOR SAREE OUTFIT PICS GOES VIRAL SR

Pragya Jaiswal : మరోసారి అందంగా అదరగొట్టిన అఖండ భామ ప్రగ్యా జైస్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది.