Home » photogallery » movies »

AKHANDA ACTRESS PRAGYA JAISWAL LOOKS RAVISHING IN HER LATEST COFFEE COLOR OUTFIT PICS GOES VIRAL SR

Pragya Jaiswal : కాఫీ కలర్ టాప్‌లో అదరగొట్టిన అఖండ భామ ప్రగ్యా జైస్వాల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.