Home » photogallery » movies »

AKHANDA ACTRESS PRAGYA JAISWAL ENJOYS TURKEY VACATION SHARES SOME PICS GOES VIRAL SR

Pragya Jaiswal : టర్కీ అందాలను ఎంజాయ్ చేస్తోన్న అఖండ భామ ప్రగ్యా.. పిక్స్ వైరల్..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది. ఇక అది అలా ఉంటే ఆమె ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.