Akhanda 1st week WW collections: ‘అఖండ’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. వీక్ డేస్‌లో జోరు తగ్గించిన బాలయ్య..

Akhanda 1st week WW collections: అఖండ (Akhanda 1st week WW collections) సినిమా 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సాగుతుంది. కాకపోతే వీక్ డేస్‌లో కాస్త జోరు తగ్గించాడు అఖండ.