Akhanda 1st day Collections: ‘అఖండ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య దెబ్బకు ‘వకీల్ సాబ్’ రికార్డ్ ఫసక్..

Akhanda 1st day Collections: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ (Akhanda 1st day Collections). డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పక్కా కమర్షియల్ మాస్ అంటూ టాక్ వచ్చింది. రొటీన్ కథనే అభిమానులకు నచ్చేలా తెరకెక్కించాడు బోయపాటి.