Home » photogallery » movies »

AKHANDA 18 DAYS WORLDWIDE COLLECTIONS AND BALAKRISHNA RULES THE BOX OFFICE LIKE A KING EVEN AFTER THE RELEASE OF ALLU ARJUN PUSHPA PK

Akhanda 18 days Worldwide Collections: ‘అఖండ’ 18 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ‘పుష్ప’ ఉన్నా తగ్గేదే లే..

Akhanda 18 days Worldwide Collections: విడుదలైన 18వ రోజు కూడా కొన్ని చోట్ల అఖండ సినిమాకు (Akhanda 18 days Worldwide Collections) హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి.. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్‌లో వసూళ్లు అదిరిపోయాయి. లాభాలు కూడా భారీగానే వస్తున్నాయి. పుష్ప వచ్చిన తర్వాత కూడా తన సత్తా చూపిస్తున్నాడు బాలయ్య.