Home » photogallery » movies »

AKHANDA 100 DAYS HIGHLIGHTS BALAKRISHNA BOYAPATI SREENU EMOTIONAL ABOUT MOVIE SUCCESS TA

Akhanda 100 Days Highlights : ‘అఖండ’ విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు దిక్సూచి.. శతదినోత్సవ వేడుకలో బాలకృష్ణ వ్యాఖ్యలు..

Nandamuri Balakrishna - Akhanda 100 Days Celebrations | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లాలోని STBC గ్రౌండ్స్‌లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేసారు.