Home » photogallery » movies »

AKASH PURI KETIKA SHARMA ROMANTIC 10 DAYS COLLECTIONS SR

Akash Puri Romantic Collections : రొమాంటిక్ పది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌ కష్టమేనా...

Akash Puri Romantic Collections:  పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri)   ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా  వస్తోన్న లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’(Romantic). అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.