Ajith Valimai: తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వాలిమై’. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ మరోసారి సీబీ సీఐడీ అధికారి పాత్రలో అలరించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)