హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ajith | Thegimpu : ప్రముఖ ఓటీటీలో అజిత్ తెగింపు.. మరో ఐదు రోజుల్లో స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన..

Ajith | Thegimpu : ప్రముఖ ఓటీటీలో అజిత్ తెగింపు.. మరో ఐదు రోజుల్లో స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన..

Ajith | Thegimpu OTT Streaming : తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ సినిమా తునివు.. ఈసినిమా తెలుగుతో తెగింపు పేరుతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో తాజాగా ఓటీటీ రిలీజ్ విషయంలో అధికారిక ప్రకటన విడుదలైంది.

Top Stories