హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ajith | Thegimpu : ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అజిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ తెగింపు..

Ajith | Thegimpu : ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అజిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ తెగింపు..

Ajith | Thegimpu OTT Streaming : తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ సినిమా తునివు.. ఈసినిమా తెలుగుతో తెగింపు పేరుతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Top Stories