హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ajith - Thegimpu: 11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న అజిత్ ‘తెగింపు’.. 2023లో తమిళంలో తొలి హిట్‌గా నమోదు..

Ajith - Thegimpu: 11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న అజిత్ ‘తెగింపు’.. 2023లో తమిళంలో తొలి హిట్‌గా నమోదు..

Ajith - Thegimpu - Thunivu 11 Days World Wide Box Office Collections : తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ సినిమా తునివు.. ఈసినిమా తెలుగుతో తెగింపు పేరుతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తెలుగులో ఓ మోస్తరుగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో 11వ రోజు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని హిట్ స్టేటస్ అందుకుంది.

Top Stories