Home » photogallery » movies »

AJITH KUMAR KARTIKEYA VALIMAI OTT STREAMING UPDATE OFFICIAL STATEMENT RELEASED SR

Ajith Valimai | Zee5 : జీ5లో అజిత్ వలిమై‌ స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన..

Ajith Valimai | Zee5 : తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయ చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఆయన తాజా సినిమా వలిమై ఫిబ్రవరి 24న విడుదలై తెలుగులో పెద్దగా అలరించలేకపోయింది. తమిళ్‌లో మాత్రం అదరగొట్టింది.