Home » photogallery » movies »

AJITH AK 62 SECOND LOOK RELEASED AND LATEST LOOK GOES VIRAL ON SOCIAL MEDIA TA

Ajith - AK 62: సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదిరిన అజిత్ కొత్త లుక్.. సోషల్ మీడియాలో వైరల్..

Ajith - AK 62 | తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్‌గా ఈయన ‘వలీమై’ చిత్రంతో పలకరించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో ఏక కాలంలో విడుదల చేశారు. తమిళంలో మాత్రం సక్సెస్ అందుకున్న ఈ చిత్రం మిగిలిన భాషల్లో అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. తాజాగా ఈయన అదే దర్శకుడు చిత్రంలో మరో సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.