Home » photogallery » movies »

AJAY DEVGN KAJOL CELEBRATES 23RD WEDDING ANNIVERSARY RRR HERO AJAY KAJOL COUPLE RARE PHOTOS TA

Ajay Devgn - Kajol Wedding Anniversary: 23 యేళ్ల వివాహా బంధాన్ని పూర్తి చేసుకున్న అజయ్ దేవ్‌గణ్, కాజోల్..

Ajay Devgn - Kajol Wedding Anniversary: బాలీవుడ్ చూడచక్కని దంపతుల్లో అజయ్ దేవ్‌గణ్, కాజోల్ ఒకరు. ఈ గురవారం వీరు తమ 23వ వివాహా వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సంరద్భంగా తన భర్త అజయ్‌ దేవ్‌గణ్‌తో దిగిన ఫోటోను కాజోల్ అభిమానులతో పంచుకుంది. ఇక అజయ్ దేవ్‌గణ్ హిందీలో ఫూల్ ఔర్ కాంటే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. కాజోల్ విషయానికొస్తే.. ‘బేఖుది’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. సినిమాల్లో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో ఏడడుగులు వేసారు.