హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అజయ్ దేవ్‌గణ్ కంటే ముందు తెలుగు చిత్రాల్లో నటించిన హిందీ అగ్ర హీరోలు వీళ్లే..

అజయ్ దేవ్‌గణ్ కంటే ముందు తెలుగు చిత్రాల్లో నటించిన హిందీ అగ్ర హీరోలు వీళ్లే..

RRR | ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. అమితాబ్, అజయ్ దేవ్‌గణ్‌లే కాకుండా.. తెలుగుతో పాటు మిగతా దక్షిణాది చిత్రాల్లో నటించిన హిందీ హీరోలు ఇంకెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories