హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ajay Devgn - Drishyam 2: బాలీవుడ్‌లో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అజయ్ దేవ్‌గణ్ దృశ్యం 2..

Ajay Devgn - Drishyam 2: బాలీవుడ్‌లో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అజయ్ దేవ్‌గణ్ దృశ్యం 2..

Ajay Devgn - Drishyam 2: బాలీవుడ్‌లో కరోనా ప్యాండమిక్ తర్వాత ఏ బడా స్టార్ హీరో సినిమాకు పెద్దగా వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం సూర్యవంశీ, ది కశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్యా వంటి చిత్రాలు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. తాజాగా అజయ్ దేవ్‌గణ్.. దృశ్యం 2 మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

Top Stories