నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే సమంత సోషల్ మీడియాతో తనలో అక్కినేనిని తీసేసింది. రూత్ ప్రభును పెట్టుకుంది. కానీ ఐశ్వర్య మాత్రం ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు. ధనుష్, ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. వారికి యాత్ర రాజా, లింగరాజు అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.