Home » photogallery » movies »

AISHWARYA VETERAN HEROINE DAUGHTER OF LAKSHMI INTERVIEW WITH ALITHO SARADAGA PROGRAMME SHE SAYS HER FILM AND PERSONAL MATTERS IN ALI TALK SHOW TA

Aishwarya : షూటింగ్ గ్యాప్‌లో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో ఒకప్పటి కథానాయిక ఐశ్వర్య సంచలన నిజాలు..

Aishwarya : షూటింగ్ గ్యాప్‌లో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో ఒకప్పటి కథానాయిక ఐశ్వర్య సంచలన నిజాలు బయట పెట్టింది. ఐశ్వర్య విషయానికొస్తే.. ఈమె సీనియర్ కథానాయిక లక్ష్మీ కూతురు. ఆమె డాటర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు యాభైకు పైగా సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత కథానాయిక పాత్రలకు పులిస్టాప్ పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తాజాగా ఈమె ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.