హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: యువరాణిగా ఐశ్వర్య రాయ్.. పొన్నియన్ సెల్వన్ సెట్స్‌లో పిక్స్ వైరల్..!

Ponniyin Selvan: యువరాణిగా ఐశ్వర్య రాయ్.. పొన్నియన్ సెల్వన్ సెట్స్‌లో పిక్స్ వైరల్..!

మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్‌లో అందాల తార ఐశ్వర్య రాయ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ సెట్స్‌‌లో యువరాణి నందినిగా ఉన్న లుక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Top Stories