Home » photogallery » movies » AISHWARYA RAJESH WILL BE SEEN AS POLICE OFFICER FOR HER NEXT SR

Aishwarya Rajesh : పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ భామ‌..

Aishwarya Rajesh : తెలుగు భామ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించింది. ఇటీవల తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్‌కు పోటీగా నటించి అదరగొట్టింది.