Home » photogallery » movies »

AISHWARYA RAJESH LOOKS STUNNING IN HER LATEST WHITE TOP OUTFIT SHARES SOME PICS ON HER INSTAGRAM GOES VIRAL SR

Aishwarya Rajesh : వైట్ టాప్‌లో మరోసారి అందంగా అదరగొట్టిన ఐశ్వర్య రాజేష్.. వావ్ అనాల్సిందే..

Aishwarya Rajesh : తెలుగు భామ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషాల్లో రాణిస్తూ అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.